ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర Anandha yathra iedhi athmiya yathra Online Lyrics List December 31, 2023 Aaccharyakaruda , Krupa mayuda , ఆనంద కీర్తనలు 📖 Song no : 002 ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర మన యేసుతో నూతన యెరుషలేము యాత్ర యేసుని రక్తము పాపములనుండి విడిపించెను -2 వేయినోళ్ళతో స్తుతించినను - తీర్చలేము ఆ ఋణమును -2 ॥ ఆనంద ॥ రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా -2 మనకు పరిచర్య చేయుట కొరకై - దేవదూతలు మనకుండగా -2 ॥ ఆనంద ॥ ఆనందం ఆనందం యేసునిచూచే క్షణం ఆసన్నం -2 ఆత్మానందా భరితులమై - ఆగమన కాంక్షతో సాగెదం -2 ॥ ఆనంద ॥ Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం RELATED POSTS