నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా Online Lyrics List April 14, 2024 Konduru Jyothi Isaac ✍ , Konduru Jyothi Isaac 🎤 , KY Ratnam 🎹 . నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా నీ మాట సత్యముగలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా } 2 ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా } 2 || నీ మాట || నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట } 2 త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట } 2 ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా } 2 || నీ మాట || సింహల బోనులో నుండి విడిపించును నీమాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట } 2 మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట } 2 ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా } 2 || నీ మాట || Nee Maata Jeevamugaladayya Yesayya Nee Maata Satyamu Galadayya Nee Maata Maarpulenidayya Yesayya Nee Maata Marichiponidayya } 2 Yedhi Maarina Nee Maata Maradayya Yedhi Aagina Nee Maata Agadayya } 2 || Nee Maata || Nasinchuchunna Vaarini Brathikinchunu Nee Maata Bandhimpa Badina Vaarini Vidipinchunu Nee Maata } 2 Throva Thappina Vaarini Sari Cheyunu Nee Maata Krungipoyina Vaarini Levanethunu Nee Maata } 2 Yedhi Maarina Nee Maata Maaradayya Yedhi Aagina Nee Maata Aagadayya } 2 || Nee Maata || Simhala Bonulo Nundi Vidipinchunu Nee Maata Agni Gundamula Nundi Rakshinchunu Nee Maata } 2 Maara Brathukunu Kooda Madhuram Cheyunu Nee Maata Aaripoyina Brathukunu Veliginchunu Nee Maata } 2 Yedhi Maarina Nee Maata Maaradayya Yedhi Aagina Nee Maata Aagadayya } 2 || Nee Maata || Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం RELATED POSTS