వస్తున్నాడు వస్తున్నాడు ఎన్నియాల్లో
మన యేసన్న వస్తున్నాడు ఎన్నియాల్లో } 4
మేఘాలమీద ఎన్నియాల్లో
యేసన్న వస్తున్నాడు ఎన్నియాల్లో
వస్తున్నాడు వస్తున్నాడు ఎన్నియాల్లో
మన యేసన్న వస్తున్నాడు ఎన్నియాల్లో } 4
మేఘాలమీద ఎన్నియాల్లో
యేసన్న వస్తున్నాడు ఎన్నియాల్లో