ఎంత ప్రేమ ముర్తివి యేసయ్య ఎంత కరుణామయుడవు Online Lyrics List March 23, 2024 Babanna ✍ , Babanna 🎤 , Kreesthu Sabdham 1 📀 ఎంత ప్రేమ ముర్తివి యేసయ్య ఎంత కరుణామయుడవు నీవయ్య } 2 పాపమనే ఉబిలో పడిపోయిన నన్ను పైకి లేవనెత్తావు యేసయ్య బండ మీద నిలిపావు నీవయ్యా } 2 || ఎంత ప్రేమ || దూతలు చేయని సేవ ధూళినైన నాకు అప్పగించినావయ్య యేసయ్యా ఆధరించినావు నీవయ్య } 2 || ఎంత ప్రేమ || ఆకలైన వేళలో ఆహారముగా మరి ఆకలి తిర్చావు యేసయ్య నన్ను బ్రతికించవు నీవయ్యా } 2 || ఎంత ప్రేమ || || Evariki || Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం RELATED POSTS